అనువాదంలో సామెతలు, నుడికారాలు

అనువాదంలో సామెతలు, నుడికారాలు

అనువాదంలో సామెతలు, నుడికారాలు

ప్రతి భాషకు తనదైన సామెతలు ఉంటాయి. వాటిని అక్షరాలా అనువదిస్తే అర్థం పోతుంది.

అందుకే తమిళ సామెతకు సమానమైన తెలుగు సామెతను వెతకడం నాకు ఇష్టమైన పని. అమ్మమ్మ చెప్పిన కథల్లో దాగిన మాటలే ఎక్కువసార్లు సాయపడతాయి.

Leave a Reply