b1

మౌన గీతాలు

నిశ్శబ్దంలో దాగిన భావాలను పలికించే తమిళ కవితా సంకలనానికి తెలుగు అనువాదం. ప్రకృతి, ప్రేమ, ఒంటరితనం ఈ కవితల ప్రధాన ఇతివృత్తాలు.

పుస్తక వివరాలు

  • మూల గ్రంథం: மௌனப் பாடல்கள்
  • మూల రచయిత: கவிஞர் இளம்பிறை
  • అనువాదం: శ్రీనివాస్

ఈ పుస్తకం గురించి వివరాలకు సంప్రదించండి పేజీ ద్వారా రాయండి.

Leave a Reply