కావేరి నది ఒడ్డున ఉన్న ఒక ఆలయ పట్టణంలో మూడు తరాల కుటుంబ కథ. తంజావూరు జీవితాన్ని తెలుగు పాఠకులకు దగ్గర చేసే నవల.
పుస్తక వివరాలు
- మూల గ్రంథం: காவிரிக் கரை
- మూల రచయిత: எழுத்தாளர் தி. ஜானகிராமன்
- అనువాదం: శ్రీనివాస్
ఈ పుస్తకం గురించి వివరాలకు సంప్రదించండి పేజీ ద్వారా రాయండి.


