పాఠకులతో ముఖాముఖి: సాహిత్య సభ విశేషాలు
గత వారం జరిగిన సాహిత్య సభలో అనువాద సాహిత్యం గురించి పాఠకులతో మాట్లాడే అవకాశం కలిగింది.తమిళ కథలు తెలుగు పాఠకులకు ఎంత దగ్గరగా అనిపిస్తాయో వారి ప్రశ్నల్లోనే తెలిసింది. ఆ సభ విశేషాలు ఇక్కడ.
0 Comments
October 23, 2026

