తిరుక్కురళ్: తెలుగు అనువాద పరిచయం

తిరుక్కురళ్: తెలుగు అనువాద పరిచయం

తిరువళ్ళువర్ రచించిన తిరుక్కురళ్ 1330 ద్విపదల అమూల్య గ్రంథం. ధర్మం, అర్థం, కామం అనే మూడు భాగాలుగా జీవితాన్ని వివరిస్తుంది.

రెండు చిన్న పంక్తుల్లో ఇంత లోతైన భావం చెప్పడం ఈ గ్రంథ విశేషం. తెలుగులో కూడా అదే క్లుప్తతను నిలపాలని నా ప్రయత్నం.

Leave a Reply