మహాకవి సుబ్రహ్మణ్య భారతి తమిళ కవిత్వానికి కొత్త ఊపిరి పోశారు. స్వాతంత్ర్యం, స్త్రీ విముక్తి, మానవత్వం ఆయన కవితల ప్రధాన స్వరాలు.
ఆయన కవితలను తెలుగులోకి అనువదించేటప్పుడు లయను కాపాడటమే పెద్ద సవాలు. భావం చెడకుండా, పాడుకునేలా ఉండేలా ప్రయత్నించాను.
త్వరలో ఈ అనువాదాల సంపుటి పుస్తకంగా రానుంది.


