రెండు వేల ఏళ్ల నాటి సంగం సాహిత్యం నుంచి ఎంపిక చేసిన అకం, పురం కవితలకు వ్యాఖ్యాన సహిత తెలుగు అనువాదం.
పుస్తక వివరాలు
- మూల గ్రంథం: சங்கக் கவிதைகள்
- మూల రచయిత: பல்வேறு சங்கப் புலவர்கள்
- అనువాదం: శ్రీనివాస్
ఈ పుస్తకం గురించి వివరాలకు సంప్రదించండి పేజీ ద్వారా రాయండి.


