అనువాదంలో సామెతలు, నుడికారాలు
ప్రతి భాషకు తనదైన సామెతలు ఉంటాయి. వాటిని అక్షరాలా అనువదిస్తే అర్థం పోతుంది.అందుకే తమిళ సామెతకు సమానమైన తెలుగు సామెతను వెతకడం నాకు ఇష్టమైన పని. అమ్మమ్మ చెప్పిన కథల్లో దాగిన మాటలే ఎక్కువసార్లు సాయపడతాయి.
ప్రతి భాషకు తనదైన సామెతలు ఉంటాయి. వాటిని అక్షరాలా అనువదిస్తే అర్థం పోతుంది.అందుకే తమిళ సామెతకు సమానమైన తెలుగు సామెతను వెతకడం నాకు ఇష్టమైన పని. అమ్మమ్మ చెప్పిన కథల్లో దాగిన మాటలే ఎక్కువసార్లు సాయపడతాయి.
తెలుగులో గురజాడ అప్పారావు, తమిళంలో సుబ్రహ్మణ్య భారతి — ఇద్దరూ ఒకే కాలంలో సమాజాన్ని మేల్కొలిపిన కవులు.‘దేశమును ప్రేమించుమన్నా’ అన్న గురజాడ పిలుపు, భారతి దేశభక్తి గీతాలు ఒకే గుండె చప్పుడులా వినిపిస్తాయి. ఈ వ్యాసంలో ఇద్దరి ఆలోచనలను పోల్చి చూద్దాం.
తిరువళ్ళువర్ రచించిన తిరుక్కురళ్ 1330 ద్విపదల అమూల్య గ్రంథం. ధర్మం, అర్థం, కామం అనే మూడు భాగాలుగా జీవితాన్ని వివరిస్తుంది.రెండు చిన్న పంక్తుల్లో ఇంత లోతైన భావం చెప్పడం ఈ గ్రంథ విశేషం. తెలుగులో కూడా అదే క్లుప్తతను నిలపాలని నా…
మహాకవి సుబ్రహ్మణ్య భారతి తమిళ కవిత్వానికి కొత్త ఊపిరి పోశారు. స్వాతంత్ర్యం, స్త్రీ విముక్తి, మానవత్వం ఆయన కవితల ప్రధాన స్వరాలు.ఆయన కవితలను తెలుగులోకి అనువదించేటప్పుడు లయను కాపాడటమే పెద్ద సవాలు. భావం చెడకుండా, పాడుకునేలా ఉండేలా ప్రయత్నించాను.త్వరలో ఈ అనువాదాల…
ఒక కథను ఒక భాష నుండి మరో భాషకు తీసుకురావడం అంటే కేవలం పదాలను మార్చడం కాదు. ఆ కథలోని మట్టి వాసన, మనుషుల మాట తీరు, పండుగల రంగులు అన్నీ కొత్త భాషలో మళ్ళీ పుట్టాలి.తమిళ గ్రామీణ కథల్లోని పలుకుబడులను…