సుబ్రహ్మణ్య భారతి కవిత్వం తెలుగులో
మహాకవి సుబ్రహ్మణ్య భారతి తమిళ కవిత్వానికి కొత్త ఊపిరి పోశారు. స్వాతంత్ర్యం, స్త్రీ విముక్తి, మానవత్వం ఆయన కవితల ప్రధాన స్వరాలు.ఆయన కవితలను తెలుగులోకి అనువదించేటప్పుడు లయను కాపాడటమే పెద్ద సవాలు. భావం చెడకుండా, పాడుకునేలా ఉండేలా ప్రయత్నించాను.త్వరలో ఈ అనువాదాల…
0 Comments
October 23, 2026

